ప్రార్థన Wednesday, July 15, 2009 | 3

నువ్వు చినుకుల సాయం చేస్తే
నేను ఆశల వ్యవసాయం చేస్తాను.
Labels: ఆలోచన, కళ, చిత్రాలు

రేతిరి కలిపిన బంధం
ఇది ప్రకృతి లోని అందం.
Labels: ఆలోచన, చిత్రాలు, దృశ్యకావ్యం
జారితే.. Monday, July 13, 2009 | 0

చేయి జారితే మనకే నష్టం
మాట జారితే మనసుకు కష్టం.
Labels: ఆలోచన, కళ, చిత్రాలు

ఆకాశపుటంచులు చూద్దామని
ఆశ ఉంటే చాలదు, ఎగరటం తెలియాలి.
Labels: ఆలోచన, కళ, చిత్రాలు, సాహసం

అమ్మ ఒడి వెచ్చగా..
అమ్మ మనసు చల్లగా..
Labels: ఆలోచన, చిత్రాలు, ప్రేమ