మన కోసం Saturday, August 08, 2009 |
నిర్లక్ష్యాన్ని చెరిపేద్దాం
మహమ్మరిని తరిమేద్దాం!
Labels: ఆలోచన, కళ, చిత్రాలు
గెలుపు ఓటమి - వెలుగు నీడలు
జీవిత పందెంలో దాగుడు మూతలు
Labels: ఆలోచన, కళ, చిత్రాలు
జీవ కళ Thursday, August 06, 2009 |
పొనీలే అని ప్రాణం పోస్తే..
దాడి చేయడం న్యాయమా?
Labels: ఆలోచన, కళ, చిత్రాలు
యంత్రంలా మారిన నా మెదడు మరమ్మత్తుకు సిద్ధం.
ప్రేమ, దయ, జాలి నీలో ఉంటే.. నాకూ ఇవ్వు నేస్తం!
Labels: ఆలోచన, కళ, చిత్రాలు
జ్వాలాజలం Tuesday, August 04, 2009 |
దయ గల నీ హృదయం
కోపాగ్నిని నీటిలా మారుస్తుంది.
Labels: ఆలోచన, కళ, చిత్రాలు
నీడ Monday, August 03, 2009 |
మనోభావాలు అస్పష్టంగా ఉంటే..
నీడలు కూడా భయపెడతాయి!
Labels: ఆలోచన, కళ, చిత్రాలు
ఆశ Sunday, August 02, 2009 |
సాగరతీరమే నా పడకైతే..
కలల అలలపై తేలిపోతాను.
Labels: ఆలోచన, కళ, చిత్రాలు