తోడు-నీడ Saturday, November 07, 2009 |
పక్కన నీవుంటే లోకమంతా ఆనందం
నను వీడిపోతే.. జీవితమంతా విషాదం.
Labels: చిత్రాలు, ప్రేమ
స్నేహం మకరందం లాంటిది..
ఎక్కువమంది ఉంటే తీపి పెరుగుతుంది.
Labels: ఆలోచన, చిత్రాలు
ప్రియతమా.. Thursday, November 05, 2009 |
ఎప్పటికి తిరిగొస్తావోయి ఓ చెలికాడా..
ఎదురుచూపులింకెన్నాళ్లు నా సరిజోడా?
Labels: ఆలోచన, చిత్రాలు, ప్రేమ
త్రిశంకుస్వర్గం Wednesday, November 04, 2009 |
ఆదమరచి నిద్రపోయెనంట
కట్టిన కండువా ఊడితే తంటా!
ఈఫోటో నేనే తీశాను, మార్చిలో వైజాగ్ వెళ్తూ.
Labels: ఆలోచన, చిత్రాలు, వింత, సాహసం
ఆహా( Tuesday, November 03, 2009 |
సముద్రపు ఒడ్డున నిండు పున్నమి వేళ,
ఆస్వాదించవోయి ఆ చల్లని వెన్నెల!
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం
నల్ల గులాబీ Monday, November 02, 2009 |
అరుదైనదెప్పుడూ అందంగానే ఉంటుంది
మనసైనదెప్పుడూ మంచిదే అవుతుంది.
Labels: ఆలోచన, చిత్రాలు, వింత
పద పద Sunday, November 01, 2009 |
మన చిన్నారుల బాల్యం బ్యాగుల బరువు కింద నలుగుతోంది.
గాలిపటాలు, గోళీలాటలు మరచి పరీక్షల చుట్టూ తిరుగుతోంది.
Labels: ఆలోచన, చిత్రాలు