దూకనా.. వద్దా? Saturday, October 24, 2009 |
సమస్యలనెదుర్కొనలేని పిరికివాణ్ణంటారు..
మళ్లీ అంచున కూర్చున్న ధైర్యశాలినంటారు?
Labels: ఆలోచన, చిత్రాలు, సాహసం
అనుబంధం Friday, October 23, 2009 |
చిన్నకుటుంబపు ఈ ఫ్రేము బంధం
అందమైన ప్రేమబంధానికి అక్షర రూపం
Labels: చిత్రాలు, ప్రేమ
మేమే నయం! Thursday, October 22, 2009 |
ఈ మనుషులని నమ్మకూడదు బంగారు..
ఈరోజు చంపి రేపు రక్షించమంటారు.
Labels: ఆలోచన, చిత్రాలు, ప్రేమ
పిచ్చుక Tuesday, October 20, 2009 |
నాబుజ్జి పొట్టకు చిన్ని గింజలే శ్రీరామరక్ష!
ఏంచేశానని నాకు భూబహిష్కరణ శిక్ష?
[ప్రపంచంలో అంతరించిపోతున్న పక్షులలో ఈచిన్ని ప్రాణులు కూడా ఉన్నాయి.
ఒకప్పుడు ఎక్కడైనా కనిపించే పిచ్చుకలు ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా కనిపించని స్థితికి చేరుకున్నాయి.]
Labels: ఆలోచన, చిత్రాలు