నిత్య సత్యం Wednesday, August 19, 2009 |
చీకటి తర్వాత వెలుగొస్తుంది. సముద్రపుటంచున భూమి ఉంటుంది.
కష్టం తర్వాత సుఖం, నష్టం తర్వాత లాభం వస్తాయి. కొంచెం శ్రమించే ఓపిక ఉంటే!
Labels: ఆలోచన, చర్చ, చిత్రాలు
ఎంత ముందుకు నీవెళ్లినా గతాన్ని ఎపుడూ మరువకు
ఎంత ఎత్తుకు నీవెదిగినా పునాదులను మాత్రం వదలకు
Labels: ఆలోచన, చర్చ, చిత్రాలు
అసలంటూ.. Monday, August 17, 2009 |
గెలవాలన్న ఆశ ఉంటేనే ఎవరైనా పందెంలో ఉంటారు.
పోటీలో ఉన్నవారు ఆలస్యమైనా గమ్యం చేరతారు.
Labels: ఆలోచన, చిత్రాలు
రంగుల హరివిల్లు.. పచ్చని చేలు..
మబ్బులను చిలికే ఈ కాలంలో సాధ్యమేనా?
Labels: ఆలోచన, కళ, చర్చ, చిత్రాలు