నేను సైతం Saturday, November 21, 2009 |
విశ్వనాశనానికి బాంబునొక్కటి విసిరివేశాను.
యుద్ధ పొగలు ఆకసాన్నంటగ తొంగి చూశాను.
Labels: ఆలోచన, చిత్రాలు, దుర్మార్గం
షూసూ చెప్పులూ మానేశాను.
ఇక కాళ్లేసుకు తిరుగుతాను.
Labels: చిత్రాలు, వింత
మూడు మాటలు Wednesday, November 18, 2009 |
చిన్న పదాలు చాలు..
నీలోటు చెప్పేందుకు.
Labels: చిత్రాలు, ప్రేమ, శుభాకాంక్షలు
ఒక్కడు Tuesday, November 17, 2009 |
చూడండే.. ఆయనకెంత ధైర్యమో?
ఒక్కడే కాలువ దాటేస్తున్నాడు.
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, వింత
నొప్పి Monday, November 16, 2009 |
అబ్బ.. ఎంత సేపని అలా కూర్చుంటాం?
ఇలా కూర్చుని కాసేపు రిలాక్సవుదాం.
Labels: చిత్రాలు, వింత
పాపం Sunday, November 15, 2009 |
పరిగెత్తద్దంటే మాట వినలేదు
పక్కకు పడి పగిలిపోయాడు.
Labels: చిత్రాలు, వింత