పాలూ పెరుగు.. చికెనూ చేపా మానేశా..
వ్రతం చేస్తున్నానని చెప్పి పక్షిపిల్లలపై కన్నేశా..
Labels: ఆలోచన, చిత్రాలు
ఐ లవ్ యూ.. Friday, October 30, 2009 |
ప్రకృతిని ప్రేమించలేని వారు
సొంతవారిని కూడా ప్రేమించలేరు.
Labels: ఆలోచన, చిత్రాలు
భూదేవంత పీటకు ఆకాశమంత పందిరి రెడీ.
మరి పెళ్లాడేందుకు వధూవరులు ఏరి?
Labels: ఆలోచన, చిత్రాలు, సాహసం
ఉతికి ఆరేశారు Wednesday, October 28, 2009 |
"గొడవచేయటం తప్పు."
వందసార్లు అప్పచెప్పు.
Labels: ఆలోచన, చిత్రాలు, సాహసం
అ.ఆ.ఇ.ఈ. Tuesday, October 27, 2009 |
తెలుగు మాట్లాడం అని మెళ్లో బోర్డు తప్పకుండా కట్టాల్సిందే..
ఆ కట్టిన వాడికి దెబ్బ తగిలినప్పుడు
మమ్మీ అని మాత్రమే అరిస్తే!
Labels: ఆలోచన, చర్చ, దుర్మార్గం
ఆగవయ్యా బాబూ.. నీతో పరిగెత్తలేక చస్తున్నా..
ఎంత పందెమైతే మాత్రం, నీడనొదిలేస్తావా అన్నా?
Labels: ఆలోచన, చిత్రాలు
ఆదర్శం Monday, October 26, 2009 |
మిమ్మల్ని చూసే నేర్చుకున్నా..
చేయొద్దన్న పనే చేస్తున్నా.
Labels: ఆలోచన, చిత్రాలు
చేయూత Sunday, October 25, 2009 |
గుర్తుంచుకోవోయ్ నేను చేసిన సాయం..
నాకవసరమైనప్పుడు అవ్వబోకు మాయం!
Labels: ఆలోచన, చిత్రాలు