తెలుగాట Saturday, November 14, 2009 | 1
కాళ్ళాగజ్జా కంకాళమ్మా..
ఔటైతే పక్కకెళ్లాలమ్మా..
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, వింత
తుంటరి Friday, November 13, 2009 | 1
పానకంలో పుడకలా మధ్యలో నువ్వేంటి?
ఈపువ్వు తీసుకుని పొమ్మంటే పోవేంటి?
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, ప్రేమ, వింత
అద్దె లేదు Thursday, November 12, 2009 | 1
మాకూ ఉన్నాయి అపార్ట్‌మెంట్లు..
కానీ లేవు ఎలాంటి రెంట్లూ..
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం
భయమేస్తోంది Wednesday, November 11, 2009 | 1
వద్దు.. నన్నేమీ చెయ్యొద్దు..
ఈ బాదంపప్పుతో నన్నొదొలిపెట్టు!
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, వింత
టక్కరి Tuesday, November 10, 2009 | 1
నలుగురికీ నచ్చినదీ.. నాకసలే నచ్చదులే..
మీరంతా ఒకవైపు.. నేను మాత్రం సెపరేటే..
Labels: చిత్రాలు, వింత
చూపులేని వారికి చేయూతనిద్దాం.
మరణించాక కూడా వారికి సాయం చేద్దాం.
Labels: ఆలోచన, చర్చ, చిత్రాలు
శుభోదయం Sunday, November 08, 2009 | 0
వెలుతురు కిరణాలు వెచ్చగా తాకే వేళ
ఆ దినకరుని ఆశీస్సులు అందుకో బాల..
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, శుభాకాంక్షలు