జీవన చిత్రం
ఉదయాన్నే బాల్యాన్ని, మధ్యాహ్నానికి యువరక్తాన్నీ..
సాయంత్రానికి ఒంటరినీ ఐతే.. రాత్రికి నేను చరిత్రనే!
సాయంత్రానికి ఒంటరినీ ఐతే.. రాత్రికి నేను చరిత్రనే!
"బొమ్మలు చెప్పిన కబుర్లు!"
"సమయం దొరకక, ఆసక్తి కలగక ఈ మధ్య ఎక్కువగా రాయట్లేదు."
August 1, 2009 at 7:19 AM
చాలా బాగుంది.చక్కటి ఆలోచన top
August 1, 2009 at 6:31 PM
excellent!! top