వి'చిత్రం' Tuesday, November 24, 2009 |
ఇదిగో కొత్తరకం మందు..
ఇక ఎంతపెద్ద ఈగలైనా బందు.
Labels: కళ, చిత్రాలు, వింత
షూసూ చెప్పులూ మానేశాను.
ఇక కాళ్లేసుకు తిరుగుతాను.
Labels: చిత్రాలు, వింత
ఒక్కడు Tuesday, November 17, 2009 |
చూడండే.. ఆయనకెంత ధైర్యమో?
ఒక్కడే కాలువ దాటేస్తున్నాడు.
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, వింత
నొప్పి Monday, November 16, 2009 |
అబ్బ.. ఎంత సేపని అలా కూర్చుంటాం?
ఇలా కూర్చుని కాసేపు రిలాక్సవుదాం.
Labels: చిత్రాలు, వింత
పాపం Sunday, November 15, 2009 |
పరిగెత్తద్దంటే మాట వినలేదు
పక్కకు పడి పగిలిపోయాడు.
Labels: చిత్రాలు, వింత
తెలుగాట Saturday, November 14, 2009 |
కాళ్ళాగజ్జా కంకాళమ్మా..
ఔటైతే పక్కకెళ్లాలమ్మా..
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, వింత
తుంటరి Friday, November 13, 2009 |
పానకంలో పుడకలా మధ్యలో నువ్వేంటి?
ఈపువ్వు తీసుకుని పొమ్మంటే పోవేంటి?
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, ప్రేమ, వింత
భయమేస్తోంది Wednesday, November 11, 2009 |
వద్దు.. నన్నేమీ చెయ్యొద్దు..
ఈ బాదంపప్పుతో నన్నొదొలిపెట్టు!
Labels: చిత్రాలు, దృశ్యకావ్యం, వింత
టక్కరి Tuesday, November 10, 2009 |
నలుగురికీ నచ్చినదీ.. నాకసలే నచ్చదులే..
మీరంతా ఒకవైపు.. నేను మాత్రం సెపరేటే..
Labels: చిత్రాలు, వింత
త్రిశంకుస్వర్గం Wednesday, November 04, 2009 |
ఆదమరచి నిద్రపోయెనంట
కట్టిన కండువా ఊడితే తంటా!
ఈఫోటో నేనే తీశాను, మార్చిలో వైజాగ్ వెళ్తూ.
Labels: ఆలోచన, చిత్రాలు, వింత, సాహసం
నల్ల గులాబీ Monday, November 02, 2009 |
అరుదైనదెప్పుడూ అందంగానే ఉంటుంది
మనసైనదెప్పుడూ మంచిదే అవుతుంది.
Labels: ఆలోచన, చిత్రాలు, వింత
సూక్ష్మకళ Sunday, June 21, 2009 |













కానీ చాలా కష్టమైనది!
Labels: ఆలోచన, కళ, చిత్రాలు, వింత